MEERAJASMIN TRYING FOR RE ENTRY IS THE LATEST PICS GOING VIRAL ON SOCIAL MEDIA SNR
Meerajasmin:ఎంట్రీలో సెటిల్ కాకపోవడం వల్లే రీఎంట్రీ కోసం తిప్పలు..పాపం మీరాజాస్మిన్
Meerajasmin:ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్న హీరోయిన్లలో మీరాజాస్మిన్ ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ గ్లామర్ బ్యూటీ ఇప్పుడు అవకాశం ఇస్తే ఓకే అంటోంది. లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అందరి కళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మీరాజాస్మిన్ గ్లామర్ పిక్స్‌కి రెస్పాన్స్ పీక్స్‌లో ఉండటమే ఇందుకు ఉదాహరణ.
8/ 13
నెటిజన్ల రియాక్షన్ చూస్తుంటే మీరాజాస్మిన్ రీఎంట్రీలో కూడా మెయిన్ హీరోయిన్గా వచ్చినా రిసీవ్ చేసుకునే రేంజ్లో కనిపిస్తోంది.
9/ 13
ఫిల్మ్ స్టార్స్ అంతా సోషల్ మీడియాలోనే ఫ్యాన్స్‌కి ఎక్కువగా టచ్‌లో ఉండటంతో మీరాజాస్మిన్ కూడా అదే రూట్లో వెళ్తోంది.
10/ 13
తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ బ్యూటిఫుల్ పిక్స్‌ని షేర్ చేస్తూ ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ని దిల్ కుష్ చేస్తోంది.
11/ 13
గతంలో ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన మీరాజాస్మిన్ రీ ఎంట్రీలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచి..అందాలు ఆరబోసేందుకు కూడా రెడీ అన్నట్లుగా కనిపిస్తోంది.
12/ 13
సోషల్ మీడియాలో కత్తిలాంటి పిక్స్‌ని షేర్ చేస్తున్న మీరాజాస్మిన్ సిల్వర్ స్క్రీన్‌పైన అదే టెంపోని మెయిన్‌టెన్ చేస్తుందా అని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు.