Home » photogallery » movies »

MEERA MITUN SENSATIONAL COMMENTS ON TRISHA KRISHNAN SR

Trisha Krishnan : త్రిషకు కుల పిచ్చి.. ఆమె కారణంగా చాలా సినిమాలు కోల్పాయాను : మీరా మిథున్..

Trisha Krishnan : తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ త్రిషకు, మరో సినీ నటి మీరా మిథున్ ల మధ్య ఎప్పటి నుంచో కొంత వైరం ఉంది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా త్రిషపై మీరా విరుచుకుపడుతుంటుంది. తాజాగా త్రిషను టార్గెట్ చేస్తూ మీరా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.