కెరీర్ ఆరంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకొని గుడుంబా శంకర్ సినిమాతో ఫేమ్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి మరోసారి రాణించాలని ఆమె టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రామ్- బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో మీరా జాస్మిన్ నటిస్తోందని టాక్.