హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meenakshi Chaudhary: రవితేజ ‘ఖిలాడి’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫోటో షూట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Meenakshi Chaudhary: రవితేజ ‘ఖిలాడి’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫోటో షూట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది.

Top Stories