Home » photogallery » movies »

MEENAKSHI CHAUDHARY RAVI TEJA RAMESH VARMA KHILADI FAME MEENAKSHI CHAUDHARY LATEST QUTE PICS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Meenakshi Chaudhary: క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోన్న మీనాక్షి చౌదరి.. ఖిలాడి భామ గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.