Home » photogallery » movies »

MEENAKSHI CHAUDHARY RAVI TEJA KHILADI MOVIE ACTRESS MEENAKSHI CHAUDHARY HOT NAVEL GLAMOUR SHOW GOES VIRAL IN SOCIAL MEDIA TA

Meenakshi Chaudhary: గ్లామర్ డోస్ పెంచిన మీనాక్షి చౌదరి.. ఖిలాడి భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. (Instagram/Photos/Meenakshi Chaudhary)