Home » photogallery » movies »

MEENAKSHI CHAUDHARY RAVI TEJA KHILADI FAMES LATEST BLACK SAREE PHOTOS GOES VIRAL TA

Meenakshi Chaudhary: బ్లాక్ శారీలో మరింత అందంగా మీనాక్షి చౌదరి.. అదిరిన రవితేజ భామ లేటెస్ట్ ఫోటోస్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.