Home » photogallery » movies »

MEENAKSHI CHAUDHARY RAVI TEJA KHILADI FAME LATEST PHOTOSHOOT GOES VIRAL TA

Meenakshi Chaudhary: రవితేజ ‘ఖిలాడి’ భామ మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో షూట్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.