Home » photogallery » movies »

MEENAKSHI CHAUDHARY RAVI TEJA KHILADI FAME LATEST PHOTOS GOES VIRAL TA

Meenakshi Chaudhary : ’ఖిలాడి’ ఫేమ్ మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోస్.. సోకుల విందు చేస్తోన్న రవితేజ భామ..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఇక ఈమె నటించిన ‘ఖిలాడి’ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో విడుదల కానుంది.