Home » photogallery » movies »

MEENAKSHI CHAUDHARY LATEST RAVISHING IN HER PHOTOSHOOT PICS GOES VIRAL TA

Meenakshi Chaudhary :మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో షూట్.. రవితేజ ‘ఖిలాడి’తో కలిసిరాని లక్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది.