హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meenkashi Chaudhary: హిట్ 2 సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న మీనాక్షి చౌదరి..

Meenkashi Chaudhary: హిట్ 2 సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను అడివి శేష్‌తో కలిసి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Top Stories