హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meenakshi Chaudhary: గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న హిట్ 2 భామ మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary: గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న హిట్ 2 భామ మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను అడివి శేష్‌తో కలిసి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది.