హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meenakshi Chaudhary: లేటెస్ట్ డ్రెస్‌ వేర్‌లో వావ్ అనిపిస్తోన్న హిట్ 2 భామ మీనాక్షి చౌదరి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Meenakshi Chaudhary: లేటెస్ట్ డ్రెస్‌ వేర్‌లో వావ్ అనిపిస్తోన్న హిట్ 2 భామ మీనాక్షి చౌదరి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’ సినిమాలో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను అడివి శేష్‌తో కలిసి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది.

Top Stories