సౌత్ కన్నడ తప్ప మిగతా భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్గా రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ హీరోలుగా నటించిన ’నవయుగం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. హీరోయిన్గా మీనా.. కేవలం నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్య ఉన్న పాత్రల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారు.(Twitter/Photo)