Home » photogallery » movies »

MEENA HUSBAND VIDYA SAGAR DID NOT GIVEN SINGLE RUPEE ASSETS TO HIS WIFE SB

Meena: మీనాకు బిగ్ షాక్ ఇచ్చిన భర్త... అన్నికోట్ల ఆస్తులు ఎవరి పేరు మీద రాశాడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అలానాటి అందాల తార మీన భర్త విద్యా సాగర్ గత కొన్నిరోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. భర్త మరణంతో మీనాపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా మరో రూమర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా కోలివుడ్‌లో మీనాపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మీనా భర్త తనకు ఉన్న వందల కోట్ల ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మీనాకు దక్కకుండా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.