హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meena@30Years: హీరోయిన్‌గా 30 యేళ్లు పూర్తి చేసుకున్న మీనా.. ఆమె నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

Meena@30Years: హీరోయిన్‌గా 30 యేళ్లు పూర్తి చేసుకున్న మీనా.. ఆమె నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

Meena@30Years | మీనా.. తమిళ సినిమా ‘నెంజగల్’ తో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘సిరిపురం మొనగాడు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి పలు సినిమాల్లో బాలనటిగా అలరించింది. సౌత్ కన్నడ తప్ప మిగతా భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్‌గా రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ హీరోలుగా నటించిన ’నవయుగం’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైన 30 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కథానాయికగా మీనా నట ప్రస్థానంపై న్యూస్ 18 స్పెషల్..

Top Stories