Home » photogallery » movies »

MAY LAST WEEK OTT AND THEATER RELEASE MOVIES LIST HERE SLB

ఈ వారం OTT తెరపై, థియేటర్స్‌లో సందడి చేసే సినిమాలు ఇవే..

థియేటర్స్‌లో విడుదలైన బడా సినిమాలు సైతం నెల తిరిగేలోపు OTT తెరపై సందడి చేస్తుండటం చూస్తున్నాం. ఇంట్లోనే కూర్చొని సినిమా ఎంజాయ్ చేయాలనుకునే వారికి OTT వేదికలు బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ అయ్యాయి. మరి ఈ వారంలో ఆన్ లైన్ వేదికలపై సందడి చేయబోయే సినిమాల లిస్ట్‌తో పాటు థియేటర్స్‌లో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ చూద్దామా..