వాల్తేరు వీరయ్య నుంచి డిసెంబర్ 12 ఉదయం 11.07 నిమిషాలకు రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ వదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అప్డేట్ తో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఊగిపోవడం పక్కా అనే టాక్ కూడా బయటకు రావడం జనాల్లో ఆసక్తి పెంచేసింది. రవితేజ లుక్ ఎలా ఉంటుందో చూడాలని నిమిషాలు లెక్కపెట్టుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.