Ravi Teja Family Photos: రవితేజ భార్య, పిల్లలను చూసారా.. మాస్ రాజా కుటుంబం గురించి ఆసక్తికరమైన నిజాలు..

Ravi Teja family photos: రవితేజ ఫ్యామిలీ ఫోటోస్ చాలా తక్కువ మందే చూసుంటారు. ఈయన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారనేది చాలా మందికి తెలియదు. అంత గోప్యంగా ఉంచుతాడు మాస్ రాజా. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం కొన్నిసార్లు కుటుంబంతో పాటు టూర్స్ వెళ్లాడు ఈయన. దాంతోపాటు లాక్‌డౌన్ సమయంలో కూడా ఫ్యామిలీతోనే గడిపేస్తున్నాడు మాస్ రాజా. ఆయన భార్య పేరు కళ్యాణి.. కూతురు పేరు మోక్షద, కొడుకు మహాధన్. వాళ్ల ఫోటోలు మీకోసం..