Vikramarkudu 15 years: రవితేజ ‘విక్రమార్కుడు’ @ 15 ఇయర్స్.. తెరవెనక నిజాలు ఇవే..

Vikramarkudu 15 years: రవితేజ(Ravi Teja) కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు(Vikramarkudu 15 years) స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే వచ్చింది విక్రమార్కుడు సినిమా. 2006 జూన్ 23న విడుదలైంది విక్రమార్కుడు. అంటే నేటికి సరిగ్గా 15 సంవత్సరాల కింద అన్నమాట.