Home » photogallery » movies »

MASS RAJA RAVI TEJA HE INTRODUCED BOYAPATI SREENU HARISH SHANKAR BOBBY SARATH MANDAVA MANY DIRECTORS TO TOLLYWOOD TA

Ravi Teja Introduced Directors : బోయపాటి, హరీష్ శంకర్, ఇపుడు శరత్ మండవ.. రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..

Ravi Teja introduced Directors : రవితేజ విషయానికొస్తే.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. చిన్న చిన్న కారెక్టర్స్ చేస్తూ.. ఇపుడు స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. ఈ జనరేషన్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మాస్ హీరోగా ఎదిగిన స్టార్ రవితేజ మాత్రమే.