Home » photogallery » movies »

MASS DANCE NUMBER FROM NACHAV ABBAI LYRICAL VIDEO FROM KIRAN ABBAVARAM NENU MEEKU BAAGA KAVALSINAVAADINI RELEASED SR

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం.. నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని నుంచి మాస్ పాట విడుదల..

Kiran Abbavaram : రాజావారు రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు కిరణ్ అబ్బ‌వ‌రం. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ చిత్రం"నచ్చావ్ అబ్బాయి". ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట విడుదలవ్వగా తాజాగా మరో మాస్‌ను విడుదల చేసింది టీమ్.