హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Masooda 2nd Week Collections: ’మసూద’ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఇవే..

Masooda 2nd Week Collections: ’మసూద’ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఇవే..

Masooda 14 Days Box Office Collections : ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. ఈ సినిమా సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తి చేసుకుంది.

Top Stories