Home » photogallery » movies »

MARVEL MOVIES SUPERHERO MOVIES ARE COMING NEXT YEAR KNOW THE RELEASE DATES AND DETAILS EVK

Marvel Movies: వ‌చ్చే ఏడాది వ‌చ్చే సూప‌ర్ హీరో మూవీస్ ఇవే .. రిలీజ్ డేట్‌లు తెలుసా?

Super Hero Movies | మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe’s) సూపర్ హీరోల సినిమాల‌కు పెట్టింది పేరు. ఇప్ప‌టికే ఫేస్ 4 సినిమాల‌ను విడుద‌ల చేస్తోంది ఎంసీయూ. ఈ ఏడాది స్పైడ‌ర్ మ్యాన్ నో వేహోంతో రికార్డు క‌లెక్ష‌న్‌లు వ‌సూలు చేస్తోంది. వ‌చ్చే ఏడాది కూడా వ‌రుస‌గా సూప‌ర్ హీరోల సినిమాలు విడుల చేస్తోంది. వాటికి సంబంధించి విడుద‌ల తేదీలు ఇవే..