సినీ ఇండస్ట్రీ రాసలీలలను బయటపెట్టిన నటి...నన్ను బలవంతపెట్టారంటూ..

ఎంత మంది హీరోయిన్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నా.. ఇండ‌స్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఏదో మూల అది జ‌రుగుతూనే ఉంది. అవ‌కాశం పేరుతో అమ్మాయిల‌ను వంచిస్తూనే ఉన్నారు.