Manushi Chhillar : ఆ నవ్వుకు ఎవరైనా పడిపోవాల్సిందే..! మానుషి చిల్లర్ పాల మీగడ అందాలు..
Manushi Chhillar : ఆ నవ్వుకు ఎవరైనా పడిపోవాల్సిందే..! మానుషి చిల్లర్ పాల మీగడ అందాలు..
Manushi Chhillar : 2017లో మిస్ వరల్డ్ (Miss World) టైటిల్ సొంతం చేసుకున్న మానుషి.. పృథ్వీరాజ్ (Prithviraj) అనే పీరియాడిక్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో ఈ సినిమాలో రొమాన్స్ చేస్తోంది.
మానుషి చిల్లర్ (Manushi Chhillar) ప్రపంచ సుందరి కీరిటం గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. కుర్రకారు మతులుపోగొడుతోంది. (Image Credit : Instagram)
2/ 10
లేటెస్ట్ గా చీరకట్టులో మెరిసిపోయింది మానుషి చిల్లర్. ఆ ఫోటోల్లో మానుషి చిల్లర్ నవ్వుతూ కన్పిస్తోంది. (Image Credit : Instagram)
3/ 10
ఆమె నవ్వుపై కుర్రాళ్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. నవ్వే మందరమా.. సిగ్గే సింగారమా అంటూ పాటలు పాడుతున్నారు. (Image Credit : Instagram)
4/ 10
2017లో మిస్ వరల్డ్ (Miss World) టైటిల్ సొంతం చేసుకున్న మానుషి.. పృథ్వీరాజ్ (Prithviraj) అనే పీరియాడిక్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో ఈ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. (Image Credit : Instagram)
5/ 10
ఈ సినిమా సక్సెస్ పై మానుషి బాలీవుడ్ డ్రీమ్స్ ఆధారపడి ఉంది. పృథ్వీరాజ్ ప్రేమించిన రాజకుమారి సంయుక్త అనే పాత్రలో బాలీవుడ్లో తెరంగేట్రం చేయబోతుంది. (Image Credit : Instagram)
6/ 10
అలాగే `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. అజయ్ దేవగణ్-ఆహాన్ పాండ్యన్ చిత్రంలోనూ మానుషీ హీరోయిన్ గా ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది. (Image Credit : Instagram)
7/ 10
ఇలా మానుషీ బాలీవుడ్ కెరీర్ సాగుతోంది. రిలీజ్ తర్వాత గానీ మానుషీ లో అసలైన ట్యాలెంట్ ఏంటన్నది బయటపడదు. (Image Credit : Instagram)
8/ 10
2018 లో టైమ్స్ వారి మోస్ట్ డిజైరబుల్ వుమన్ అవార్డు కూడా సాధించింది. హర్యానాకు చెందిన ఈ భామ జస్ట్ అందగత్తె మాత్రమే కాదు. కూచిపూడి డ్యాన్సర్ కూడా. (Image Credit : Instagram)
9/ 10
చదువులలో కూడా మానుషి దిట్ట. సీబీఎస్ఈ 12 క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఆల్ ఇండియా టాపర్. మానుషి ఫేమస్ ‘నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా’ లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. (Image Credit : Instagram)
10/ 10
మానుషి చిల్లర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఎప్పటి కప్పుడు తాజా ఫోటో షూట్స్‌తో మానుషిని ఫాలో అవతున్న వారి సంఖ్య సోషల్ మీడియాలో పెరుగుతూ వస్తోంది. (Image Credit : Instagram)