మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ సుందరి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ స్టిల్స్ షేర్ చేస్తూ కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసిన మానుషీ చిల్లర్. ఈ ఫొటోల్లో మోడ్రన్ దుస్తుల్లో కనిపించి అట్రాక్ట్ చేసింది. ఆమె వేషధారణ చూస్తుంటే చిరిగిన దుస్తులు వేసుకుందేమో అనే ఫీలింగ్ కలుగుతోంది.