హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mohan Babu: మనోజ్ రెండో పెళ్లి.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల పంపకం జరగబోతుందా.. ?

Mohan Babu: మనోజ్ రెండో పెళ్లి.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల పంపకం జరగబోతుందా.. ?

Mohan Babu: గత కొన్నేళ్లుగా మోహన్ బాబు కుటుంబం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్స్ దగ్గర నుంచి మంచు ఫ్యామిలీ పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Top Stories