MANJUSHA WORKING AS AN ACTRESS AT TFI AND FREELANCER TV ANCHOR BEAUTIFUL PICS MK
Manjusha Anchor: యాంకర్ మంజూష సొగసు చూస్తే మతి పోవాల్సిందే...
బుల్లితెరపై తనదైన అందాలతో నగుమోముతో పలకరించే భామ యాంకర్ మంజూష...వెండితెరపై ఒకప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించినప్పటికీ, బుల్లితెరపై మాత్రం తనదైన ముద్ర చాటుకుంటూ ఈ భామ సందడి చేస్తోంది.