హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mani Sharma : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్..

Mani Sharma : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్..

Mani Sharma Son Swara Sagar Mahati Engagement : టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు స్వర సాగర్ మహతి నిశ్చితార్ధం ప్రముఖ గాయని సంజనా కలమంజేతో జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో వీళ్లు ఒకింటి వారు కాబోతున్నారు.

Top Stories