హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mani Sharma: మణిశర్మ అసలు పేరేంటే తెలుసా.. ? మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ ఇదే..

Mani Sharma: మణిశర్మ అసలు పేరేంటే తెలుసా.. ? మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ ఇదే..

Mani Sharma: మ‌ణిశ‌ర్మ‌.. ఈ పేరు ప‌దేళ్ల కింద వరకు ఓ బ్రాండ్. టాలీవుడ్‌లో ఏ పోస్ట‌ర్‌పై చూసినా ఈయ‌న పేరు క‌న‌బ‌డాల్సిందే. ప‌దేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాల‌కు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. తాజాగా ఈయన ఆలీతో సరదగా కార్యక్రమంలో తనకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

Top Stories