హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan Six Days Collections : 300 కోట్ల క్లబ్‌లో పొన్నియన్ సెల్వన్.. 30 కోట్ల లాభాలతో...

Ponniyin Selvan Six Days Collections : 300 కోట్ల క్లబ్‌లో పొన్నియన్ సెల్వన్.. 30 కోట్ల లాభాలతో...

Ponniyin Selvan - 1 Collections | ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1). ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది.

Top Stories