హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: ’పొన్నియన్ సెల్వన్’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలంటే..

Ponniyin Selvan: ’పొన్నియన్ సెల్వన్’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలంటే..

Ponniyin Selvan - 1 | తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ నెల 30వ తేదిన ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు.

Top Stories