Home » photogallery » movies »

MANI RATNAM PONNIYIN SELVAN PRABHAS SALAAR PUSHPA KGF 2 RELEASE IN TWO PARTS AFTER BAHUBALI NTR RAKTA CHARITRA RELEASED AS TWO PARTS TA

PS-1 : పొన్నియన్ సెల్వన్, సలార్, పుష్ప, కేజీఎఫ్ సహా రెండు పార్టులుగా తెరకెక్కిన సినిమాలు..

Two Parts Movies | ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీ వాళ్లు ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. అందులో కొన్ని కథా రీత్యా ఎక్కువ స్పాన్ ఉంటే.. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు, రక్త చరిత్ర వంటి సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కాయి. ఇపుడు కేజీఎఫ్ రెండో భాగంతో పాటు అల్లు అర్జున్ పుష్ష కూడా రెండు భాగాలుగా రానున్నాయి. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్యర్యరాయ్, త్రిష్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న పొన్నియన్ సెల్వన్ సినిమాను కూడా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో రెండు పార్డులుగా వచ్చిన సినిమాలపై ఫోకస్