హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ రన్ టైమ్ లాక్ .. !

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ రన్ టైమ్ లాక్ .. !

తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టోరికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఇప్పటికే విడుదల తేదినీ ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించిన ఈ సినిమా నుంచి మరో అదిరే అప్ డేట్ వచ్చింది. 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (PS-1)' ట్రైలర్ లాంచ్ అయ్యింది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యింది.