అదిరిపోయే ఫిగర్‌తో మనసు దోచుకుంటున్న మందిరా బేడి...
అదిరిపోయే ఫిగర్‌తో మనసు దోచుకుంటున్న మందిరా బేడి...
Mandira Bedi : 90వ దశకంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ కేరక్టర్ తో బుల్లితెరకు పరిచయమైన మందిరాబేడీ, ఆ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవలే 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మందిరా బేడి.. ఈ వయస్సులో కూడా మంచి ఫిగర్ మెయిన్‌టెయిన్ చేయడం విశేషం. అది అలా ఉంటే ప్రభాస్ నటించిన 'సాహో'లో మందిరా ఓ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.