5. కాగా, తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన మౌని రాయ్.. ఇప్పుడు. బ్రహ్మాస్త్ర, మొగుల్ సినిమాల్లో నటిస్తోంది. ఈమెకు మదీరా బేడీతో మంచి స్నేహం ఉంది. మౌని రాయ్ పెళ్లిలోని కొన్ని ఫోటోలను మందిరా బేడీ ఫ్యాన్స్‌తో పంచుకొంది. (Image: Instagram)
7. . అప్పుడెప్పుడో షారూక్, కాజల్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగేలో చిన్న పాత్రలో నటించిన మందిరా బేడి గత పదిహేనేళ్లుగా సినిమాలపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది. వరుస సినిమాల్లోనూ నటించింది. గత ఏడాది విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ సాహోలోనూ కీలకమైన పాత్రలో మందిరా బేడీ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సీనియర్ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.. (Image: Instagram)