Manchu Family: మంచు విష్ణు ఇంట్లో ఈ రోజు వెరీ స్పెషల్.. విరానికాకు అభినందనల వర్షం

తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అందరికీ సంక్రాంతి పండుగ. అయితే, మంచు మోహన్ బాబు కుటుంబానికి మాత్రం ఈ రోజు రెండు పండుగలు. మంచు విష్ణు భార్య, మంచు విరానికా పుట్టిన రోజు నేడు. ఓ వైపు సంక్రాంతి లాంటి పెద్ద పండుగ, మరోవైపు విరానికా బర్త్ డే కావడంతో మంచు కుటుంబానికి డబుల్ ఆనందం.