Home » photogallery » movies »

MANCHU VISHNU SUPPORT TO HERO NIKHIL AND KARTHIKEYA 2 RELEASE ISSUE SLB

Manchu Vishnu: బ్రదర్ ఇక్కడ నేనున్నా.. నిఖిల్‌కి సపోర్ట్ చేసి అడ్డంగా బుక్కైన మంచు విష్ణు

Manchu Vishnu Nikhil: ఆగ‌స్ట్ 12న మా కార్తికేయ 2 సినిమా రిలీజ్ డేట్‌ ప్రకటించగానే కొందరు పెద్దలు అడ్డు పడ్డారని, ఆ డేట్ వద్దని చెప్పారని తెలిపారు నిఖిల్. తన సినిమా రిలీజ్ అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఈ పరిస్థితుల నడుమ నీకు నేనున్నా అంటూ ముందుకొచ్చారు మంచు విష్ణు.