హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ginna OTT Streaming: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్.. ఏ ఫ్లాట్‌ఫామ్‌లో అంటే..

Ginna OTT Streaming: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్.. ఏ ఫ్లాట్‌ఫామ్‌లో అంటే..

Ginna OTT Streaming: మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. అందుకు తగ్గ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఖరారైంది. అంతేకాదు స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

Top Stories