హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Vishnu : ఆ నటుడి సాఫ్ట్‌‌‌ వేర్ కంపెనీకి మా కుటుంబమే టార్గెట్.. వేధిస్తున్నారు.. : మంచు విష్ణు..

Manchu Vishnu : ఆ నటుడి సాఫ్ట్‌‌‌ వేర్ కంపెనీకి మా కుటుంబమే టార్గెట్.. వేధిస్తున్నారు.. : మంచు విష్ణు..

Manchu Vishnu : చాలాకాలం తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న సినిమా 'జిన్నా' (Ginna). ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు మంచు విష్ణు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Top Stories