అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ బాణీలు కట్టగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. పాయల్ రాజ్ పుత్ పచ్చళ్ల స్వాతి పాత్రలో కనిపించింది.