Manchu Family Diwali: మంచు వారింట్లో దీపావళి సందడి.. ఫోటోస్ షేర్ చేసిన మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి..

Manchu Family Deewali | దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు అందరు దీపావళిని ఎంతో భక్తి శ్రద్ధలతో పటాకులు కాల్చి వేడుకగా చేసుకున్నారు. ఇక మంచు మోహన్ బాబు కుటుంబం కూడా దీపావళి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.