Home » photogallery » movies »

MANCHU MOHAN BABU AND MANCHU VISHNU TO ATTEND COURT ON ELECTION CODE CASE SB

Manchu Vishnu: కోర్టుకు మంచు విష్ణు.. మంచు మోహన్ బాబు.. !

తిరుపతి కోర్టుకు మంచు ఫ్యామిలీ వెళ్లనుంది. మంచు కుటుంబ సభ్యులైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వెళ్లనున్నారు. 2019 మార్చి 22న తిరుపతి మదనపల్లెలో జాతీయ రహదారిపై ఫిజు రియింబర్స్ మెంట్ చెల్లించలేదని విద్యార్థులతో కలసి ధర్నా చేశారు మంచు మోహన్ బాబు. అయితే… ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో కేసు నమోదు చేశారు తిరుపతి పోలీసులు.