ఈ ఫోటోపై శివుని ఆజ్ఞ అని కూడా ట్యాగ్ చేశారు మంచు మనోజ్. అయితే ఈ ఫొటోలో మనోజ్, మౌనికలతో పాటు మరో బాబు చేతులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఇదే సస్పెన్స్ అయింది. ఆ కుర్రాడు ఎవరు? మనోజ్, మౌనికల చేతులపై అతని చేతులున్నాయంటే ఇందులో ఏదో అర్థం ఉందని చెప్పుకుంటున్నారు జనం.