హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Manoj: భూమా మౌనిక రెడ్డితో.. మంచు మనోజ్ రెండో పెళ్లి..?

Manchu Manoj: భూమా మౌనిక రెడ్డితో.. మంచు మనోజ్ రెండో పెళ్లి..?

టాలీవుడ్‌లో మరో హీరో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ప్రముఖ మంచు ఫ్యామిలీకి చెందిన హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయిని రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఆ అమ్మాయికి కూడా పెళ్లై... ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.