ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Manoj Marriage: మంచు వారి ఇంట పెళ్లి సందడి షురూ.. మంచు మనోజ్, మౌనికల సంగీత్ నేడు..

Manchu Manoj Marriage: మంచు వారి ఇంట పెళ్లి సందడి షురూ.. మంచు మనోజ్, మౌనికల సంగీత్ నేడు..

Manchu Manoj Second Marriage: భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, మార్చి 3వ తేదీన వీరి వివాహం జరగబోతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో మంచు వారి ఇంట ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టారు. నిన్న మెహందీ కార్యక్రమం మంచు వారి ఇంట్లో అట్టహాసంగా జరిగింది. ఈ రోజు సంగీత్ కార్యక్రమం కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో జరగనుంది.

Top Stories