హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Manoj: టీడీపీలోకి మంచు మనోజ్! పోటీ అక్కడి నుంచే.. లీక్ చేసిన మాజీ ఎమ్మెల్యే

Manchu Manoj: టీడీపీలోకి మంచు మనోజ్! పోటీ అక్కడి నుంచే.. లీక్ చేసిన మాజీ ఎమ్మెల్యే

Manchu Manoj Political entry: అతి త్వరలో మనోజ్ రెండో పెళ్లి అంటూ ఎన్నో రూమర్స్ బయటకు రాగా.. ఇటీవల నగరంలోని ఓ వినాయక మండపంలో భూమా మౌనికతో కలిసి కనిపించడంతో జనాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఇంతలో ఆయన రాజకీయ ఎంట్రీ గురించిన మరో విషయం హాట్ టాపిక్ అయింది.

Top Stories