జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చుగానీ ప్రేమ ఓడిపోదని నమ్ముతున్నా అంటూ తమ ప్రేమ, పెళ్లి, మౌనిక కొడుకు తదితర విషయాలపై తన మనసులో మాటలు బయటపెట్టారు మంచు మనోజ్. ఈ రోజు మా ప్రేమ గెలిచింది. మా నాన్న గారి ఆశీస్సులు, మా అక్క సపోర్ట్ తో మేమిద్దరం ఒక్కటయ్యాం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.