Home » photogallery » movies »

MANCHU MANOJ GIVES CLARITY ON HIS SECOND MARRIAGE ON HIS TWITTER POST GOES VIRAL SR

Manchu Manoj : మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్న ఆ తెల్ల పిల్ల ఎవరు... ఇదిగో సాక్ష్యం...

Manchu Manoj : నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంచు మనోజ్‌(Manchu Manoj) సెకండ్‌ మ్యారేజ్‌పై వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో... మనోజ్ స్వయంగా స్పందించారు.